Asia Cup 2022:Pakistan Coach Saqlain Mushtaq About IND VS PAK Match | పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయంతో ఆసియా కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అతని గైర్హాజరీలో నసీమ్ షా, మహ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్ పాక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు. ఇకపోతే షాహీన్ అఫ్రిది లేకున్నా ఈ ముగ్గురు మ్యాచ్ మలుపు తిప్పే ప్రదర్శన చేయగలరని, భారత టాపార్డర్‌ను వణికించగలరని పాకిస్థాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ అన్నాడు.
#asiacup2022
#INDVSPAK
#teamindia
#viratkohli